నా నటనలో కొత్త కోణాన్ని చూస్తారు
‘ఇందులో నా పాత్ర పేరు ఉత్తర. ఇప్పటివరకూ ఈ తరహా పాత్ర నేను చేయలేదు. మంగపతిగా జనాల హృదయాల్లో ఓ పవర్ఫుల్ వ్యక్తిగా నిలిచిపోయిన శివాజీనే డామినేట్ చేసే పాత్ర నాది. శివాజీ కూడా ఈ పాత్ర పోషణ విషయంలో నన్నెంతో ఎంకరైజ్ చేశారు’ అని తెలిపారు సీనియర్ నటి లయ.
‘ఇందులో నా పాత్ర పేరు ఉత్తర. ఇప్పటివరకూ ఈ తరహా పాత్ర నేను చేయలేదు. మంగపతిగా జనాల హృదయాల్లో ఓ పవర్ఫుల్ వ్యక్తిగా నిలిచిపోయిన శివాజీనే డామినేట్ చేసే పాత్ర నాది. శివాజీ కూడా ఈ పాత్ర పోషణ విషయంలో నన్నెంతో ఎంకరైజ్ చేశారు’ అని తెలిపారు సీనియర్ నటి లయ. శివాజీకి జోడీగా ఆమె నటించిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్తో కలిసి బన్నీవాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్నారు. ఈ నెల 6న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో లయ విలేకరులతో ముచ్చటించారు.
‘శివాజీతో కలిసి నటించి 20ఏళ్లు అవుతున్నది. తనతో సినిమా అనగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నాను. కానీ ఇది అన్ని వయసులవారికీ నచ్చే అవుట్ అండ్ అవుట్ కామెడీ క్రైమ్ జోనర్. ఇందులో డార్క్ కామెడీతోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి’ అని పేర్కొన్నారు లయ. సినిమాను అన్ని రకాలుగా ప్రేమించే పాషన్ ఉన్న నటుడు శివాజీ అని, అప్పటికంటే ఇప్పుడు తనకు సినిమాపై ప్రేమ మరింత పెరిగిందని, పూర్తి క్లారిటీతో సినిమాను దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారని, నటిగా తనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారని లయ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

