నటనలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న యాక్టర్ లయ. సినిమాలకు టాటా చెప్పి అమెరికాలో స్థిరపడింది. ఇటీవలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటుడు శివాజీతో కలిసి.. ‘సాంప్రదాయిని సుప్పిన
‘ఇందులో నా పాత్ర పేరు ఉత్తర. ఇప్పటివరకూ ఈ తరహా పాత్ర నేను చేయలేదు. మంగపతిగా జనాల హృదయాల్లో ఓ పవర్ఫుల్ వ్యక్తిగా నిలిచిపోయిన శివాజీనే డామినేట్ చేసే పాత్ర నాది. శివాజీ కూడా ఈ పాత్ర పోషణ విషయంలో నన్నెంతో ఎ�