రాజకీయ వ్యంగ్య చిత్రం
సంపూర్ణేష్‌బాబు, వీకే నరేష్, శరణ్యప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్'. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. మహాయాన మోషన్ పిక్చర్స్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. ఈ నెల 27న విడుదల కానుంది.
సంపూర్ణేష్‌బాబు, వీకే నరేష్, శరణ్యప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. మహాయాన మోషన్ పిక్చర్స్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. ఈ నెల 27న విడుదల కానుంది. ‘వినోదప్రధానంగా రూపొందించిన రాజకీయ వ్యంగ్య చిత్రమిది. చెప్పులు కుట్టుకొని జీవితాన్ని సాగించే ఓ వ్యక్తికి సంబంధించిన ఓటు ఎన్నికల సమయంలో ఇద్దరి ప్రత్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేదిగా మారుతుంది.
ఈ క్రమంలో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే చిత్ర కథాంశం. సంపూర్ణేష్ బాబు పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ప్రదర్శించిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దీపక్ యురగెరా, సంగీతం: స్మరణ్‌సాయి, కథ: మడోన్ అశ్విన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: వెంకటేష్ మహా, దర్శకత్వం: పూజ కొల్లూరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

