ఉ అంటావా.. ఊ అంటావా.. పుష్పలో సమంత సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..

Samantha special song in pushpa Oo Antava OoOo Antava | అల వైకుఠపురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి.. సామి సామి, ఏ బిడ్డా వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఐదో పాట రాబోతోంది. సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 10న ఈ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.
పుష్ప సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మ్యూజిక్‌కి బన్నీతో సమంత ఇరగదీసే స్టెప్పులేసిందని సమాచారం. ఈ పాట ఉ అంటావా.. ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava అనే చరణంతో మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు కెరీర్లో ఒక్కసారి కూడా ఐటెం సాంగ్స్ చేయలేదు. కానీ మొదటిసారిగా బన్నీ కోసం సమంత ఈ సాంగ్‌లో స్టెప్పులేసింది. దీంతో పుష్ప సినిమాకు సమంత, ఈ స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్‌గా మారింది. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్ 10న విడుదల కానున్న సమంత ఐటం సాంగ్ ఎలా ఉండబోతుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | అప్పుడు నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు : సమంత సంచలన వ్యాఖ్యలు
Samantha: బంగార్రాజుపై స్పందించని సమంత.. పుష్ప విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుందిగా..!
Samantha: విడాకుల తర్వాత సమంత సాధించిన అరుదైన ఫీట్
Samantha: సమంత చేతికి మరో మూడు హిందీ సినిమా ఆఫర్సా..!
Samantha Hollywood Movie | హాలీవుడ్ ప్రాజెక్టుకు సమంత పేరు రెఫర్ చేసిన హీరో ఎవరు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

