Samantha | రణ్‌వీర్‌సింగ్‌తో సమంత స్టిల్..సినిమా చేస్తున్నారా ఏంటీ..?
ప్రస్తుతం తెలుగులో శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన సమంత (Samantha)..మరోవైపు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ ఖుషీలోనూ నటిస్తోంది. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తోంది.
పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ప్రస్తుతం తెలుగులో శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ యశోద (Yashoda) సినిమా కూడా చేస్తోంది. మరోవైపు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ ఖుషీలోనూ నటిస్తోంది. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టుల (Bollywood)పై ఎక్కువ ఫోకస్ పెట్టిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
హైదరాబాద్ కంటే ఎక్కువగా ముంబైలోనే స్టే చేస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh)తో కలిసి దిగిన స్టిల్‌ను షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. అంతేకాదు రణ్ వీర్ సింగ్ స్వీటెస్ట్ యాక్టర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. సామ్-రణ్ వీర్ సింగ్ సినిమా చేయబోతున్నారా..? అదేం లేదని..వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం ఇలా కనిపిస్తున్నారని అంటున్నారు బీటౌన్ జనాలు.
మొత్తానికి ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్లో కూడా పాగా వేయాలనుకుంటున్న సామ్ కమిట్మెంట్కు ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు, ఫాలోవర్లు. రాబోయే కాలంలో సామ్ నుంచి మరిన్ని బాలీవుడ్ సినిమా అప్ డేట్స్ రావడం మాత్రం పక్కా బీటౌన్ సర్కిల్ సమాచారం.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ ఈ సారి కొత్త ప్లాన్‌తో వస్తున్నాడా..?
Read Also : Major Nizam share | నైజాంలో ‘మేజర్’ రాబట్టిన వసూళ్ల వివరాలివే..!
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Sharwanand | శర్వానంద్‌కు జోడీగా రాశీఖన్నా..షూటింగ్ షురూ ఎప్పుడంటే..!
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం : పువ్వాడ అజయ్ కుమార్
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

