Salman Khan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియాడ్వాలా తెరకెక్కిస్తున్నారు. సికిందర్‌ను 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం జూన్ 18 నుంచి ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ షురూ కానుంది. ముంబైలో మొదలు కాబోతున్న ఈ షెడ్యూల్లో ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. సికిందర్ టీం నుంచి ఎక్జయిటింగ్ అప్డేట్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు. సికిందర్లో సల్మాన్‌ఖాన్‌తో కన్నడ సోయగం రష్మికమందన్నా రొమాన్స్ చేయనుందని తెలిసిందే.
ఈ మూవీలో బాహుబలి ప్రాంఛైజీలో కట్టప్పగా వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించిన సత్యరాజ్ విలన్‌గా కనిపించబోతున్నాడు. నేను రజినీకాంత్ స్నేహితుడిని.. సల్మాన్‌ఖాన్‌తో పోటీ పడబోతున్నానని చెప్పి సికిందర్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తు్న్నాడు సత్యరాజ్. పుష్ప సినిమాతో వరల్డ్‌వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మికమందన్నాను సికిందర్తోపాటు పుష్ప ది రూల్‌లో కూడా కనిపించబోతుందని తెలిసిందే.
SALMAN KHAN – RASHMIKA MANDANNA: ‘SIKANDAR’ SHOOT TO COMMENCE ON 18 JUNE… EID 2025 RELEASE… #Sikandar – starring #SalmanKhan and #RashmikaMandanna – will kickstart its first shooting schedule from 18 June 2024 in #Mumbai… A massive air-action sequence will be filmed.
Directed… pic.twitter.com/0Luqk2M6T2
— taran adarsh (@taran_adarsh) June 10, 2024
#Sathyaraj Aka Kattapa from ‘Bahubali’ confirms he’s the Villain of #SalmanKhan starrer #Sikandar ! pic.twitter.com/NB4WANpFEG
— Devil ARYAN (@Devil_Aryan07) May 26, 2024
తరణ్ ఆదర్శ్ ట్వీట్..
SALMAN KHAN – RASHMIKA MANDANNA TO STAR IN ‘SIKANDAR’… EID 2025 RELEASE… #RashmikaMandanna has been paired with #SalmanKhan in #Sikandar… Directed by #ARMurugadoss… Produced by #SajidNadiadwala… #Eid 2025 release.#SikandarEid2025 pic.twitter.com/lKy54aZtvg
— taran adarsh (@taran_adarsh) May 9, 2024
EID MUBARAK! 🌙🌟
Immerse yourself in the magic of ‘Sikandar’ as it unfolds on the big screen EID 2025!#SajidNadiadwala Presents @BeingSalmanKhan in and as #SikandarReleasing in cinemas EID 2025 🎬@NGEMovies @WardaNadiadwala #SikandarEid2025 pic.twitter.com/ogMz8kKvIH
— A.R.Murugadoss (@ARMurugadoss) April 11, 2024