65 దేశాల్లో సల్మాన్ రాధే..తొలి బాలీవుడ్ చిత్రం..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన చిత్రం రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో దిశాపటానీ హీరోయిన్ గా నటించింది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన చిత్రం రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో దిశాపటానీ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి అభిమానులను నిరాశపర్చింది. అయితే రాధే ఖాతాలో అరుదైన ఫీట్ నమోదైంది. 65 దేశాల్లో యాపిల్ టీవీలో లైవ్ కానున్న తొలి బాలీవుడ్ చిత్రంగా రాధే నిలిచింది.
బెల్జియం, డెన్మార్క్, కెనడా, ఫిజి, మలేషియా, శ్రీలంక, సౌతాఫ్రికా, మారిషస్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే మేకర్స్ రాధే చిత్రాన్ని 100కు పైగా దేశాల్లో మరిన్ని ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఇమేజ్‌తో ఫెయిల్యూర్ నిలిచిన సినిమాకు వరల్డ్ వైడ్‌గా మరింత పాపులారిటీ తెచ్చి..క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మేకర్స్.
ఇవికూడా చదవండి..
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

