Vishnu Vardhan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవలే టైగర్ 3 (Tiger 3) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. టైగర్ ప్రాంఛైజీలో మనీశ్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీలో కత్రినాకైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. టైగర్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా చిట్ చాట్ ఈవెంట్లో తన కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు సల్మాన్ ఖాన్.
ముందుగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం నెక్ట్స్ ప్రాజెక్ట్ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ (Vishnuvardhan)తో చేస్తున్నాడు సల్లూభాయ్. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ తెరకెక్కించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి TheBull టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2025 ఈద్ కానుకగా విడుదల చేయబోతున్నారట. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రంలో చెన్నై చంద్రం త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై సల్మాన్‌ఖాన్ త్రిష క్రేజీ కాంబో ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌కు లోనవుతుంది.
ఓ ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ పారామిలటరీ ఆఫీసర్‌గా నటించబోతున్నాడు.
ఒక చారిత్రాత్మక మిషన్ ద్వారా తన టీంను నడిపించే పారాట్రూపర్ పాత్రను పోషించడం చాలా ప్రత్యేకమైంది. పారాట్రూపర్‌గా నటించే అవకాశం సంతోషకరమైనది.. గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు సల్లూభాయ్.
Megastar #SalmanKhan has confirmed that his next flim with #VishnuVardhan and #KaranJohar is titled as #TheBull .#Tiger3 pic.twitter.com/Lrd8pBcFgt
— Indian Cinema Hub (@IndianCinemaHub) November 24, 2023
Exclusive⚡️
SALMAN KHAN To Play “The Bull”#SalmanKhan ‘s Next With Ace Director #VishnuVardhan & His First Production With #KaranJohar💥
Megastar Says, It Will Be A Privilege To Play Paratrooper Who Leads His Boys Through A Historic Mission That Became An Icon For Its… pic.twitter.com/aCE8XXwrky
— Bollywood Legacy Channel (@LegacyChannel_) November 24, 2023
టైగర్ 3 అరుదైన రికార్డు..
#Tiger3 becomes #SalmanKhan‘s 17th consecutive 100cr Grosser, Highest for any Indian star🔥. #KatrinaKaif #Tiger3BoxOffice pic.twitter.com/fyRaOcy6C0
— MASS (@Freak4Salman) November 14, 2023
టవల్ సీన్ మేకింగ్ స్టిల్స్..
#KatrinaKaif Towel fight Scene gonna Blow Your Mind … 💥 💥 #Tiger3
Hottest Action Scenes Ever. 🥵🔥
Katrina towel fight hottest scene will turn theaters into stadium 🤤🥵🔥#SalmanKhan #Tiger3Diwali2023#EmraanHashmi #Katrina #Tiger3FirstDayFirstShow #FDFS pic.twitter.com/UfwFSA4ife
— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) November 6, 2023
Get ready to book your 1st day 1st show tickets of #Tiger3 from 7 AM in India 🔥🔥🔥
Advance Bookings open on Sunday, 5th Nov across India 🔥
Tiger 3 is the next chapter of the interconnected #YRFSpyUniverse which unleashes in cinemas worldwide on Sun 12 Nov, 2023 [#Diwali2023]… pic.twitter.com/yKmyNe7BSc— Yash Raj Films (@yrf) November 1, 2023
#Tiger3 is coming to roar on 11th Nov, 9 PM IST onwards in Middle East, North America, UK & Europe and Africa! #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/q3XnG6NDQg
— Yash Raj Films (@yrf) November 1, 2023
టైగర్ 3 ట్రైలర్..