బాలీవుడ్ (Bollywood)స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salman khan), ఆయుష్ శర్మతో కలిసి నటించిన చిత్రం ‘అంథిమ్..ది ఫైనల్ ట్రుత్’ సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ మంజ్రేకర్ (Antim: The Final Truth) దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైంది ఈ చిత్రం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేసింది సల్మాన్ ఖాన్ అండ్ టీం.
Handsome Hunk #SalmanKhan With Fans In Hyderabad, @BeingSalmanKhan 🤯🔥 pic.twitter.com/05LawU4ZHJ
— राधे (@iBadasSalmaniac) December 1, 2021
బ్లాక్ ట్రౌజర్, ప్యాంట్, రెడ్ టీ షర్ట్‌లో స్టైలిష్ గా సిటీలోకి ఎంట్రీ ఇచ్చాడు సల్మాన్‌ఖాన్. తమ ఫేవరేట్ యాక్టర్‌ను చూడగానే అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేశారు. సల్మాన్ ఏక్ సెల్పీ అంటూ కేకలు పెట్టారు. సల్మాన్ ఖాన్ రాకతో సందడిగా మారిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
#SalmanKhan Instagram Stories, @BeingSalmanKhan pic.twitter.com/uIbSwd8YCv
— राधे (@iBadasSalmaniac) December 1, 2021
Most Handsome #SalmanKhan pic.twitter.com/QvEMPCkesa
— BALLU🥺🤙 (@Balludlegend) December 1, 2021
ఇవి కూడా చదవండి..
Ruhani Sharma | చిలసౌ హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ !
Mahesh Chiranjeevi Donations | ఏపీ వరద బాధితులకు చిరంజీవి, మహేశ్‌బాబు భారీ విరాళం
Mahesh Chiranjeevi Donations | ఏపీ వరద బాధితులకు చిరంజీవి, మహేశ్‌బాబు భారీ విరాళం
Sirivennela Last wish | చివరి వరకు సిరివెన్నెలకు ఆ ఒక్క కోరిక అలాగే మిగిలిపోయింది..
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ