గని సెట్స్ నుంచి సయీ మంజ్రేకర్..వీడియో వైరల్
టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తోంది.

టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ నటిస్తోన్న చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తోంది. బాలీవుడ్ నటి, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సయీ మంజ్రేకర్ తోపాటు ఇతర లీడ్ యాక్టర్లకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
గని సెట్ లో 7 గంటలు అంటూ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో నవీన్ చంద్రతోపాటు జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగాఈ చిత్రానికి జార్జ్ సీ విలియమ్స్ ఫొటోగ్రఫీ. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్ 3 సినిమా కూడా చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

