SDT15 | ఆసక్తి రేకెత్తిస్తున్న సాయిధరమ్‌తేజ్ కొత్త సినిమా పోస్టర్
Sai Dharam Tej's SDT15 Poster | మెగా ట్యూగ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిధరమ్ తేజ్. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో కెరీర్ ప్రారంభించిన తేజ్.. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్', 'చిత్రలహరి' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Sai Dharam Tej’s SDT15 Poster | మెగా ట్యూగ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిధరమ్ తేజ్. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన తేజ్.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘చిత్రలహరి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ఈయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈయన కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపకుంటుంది. కాగా శనివారం సాయిధరమ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన పోస్టర్లో సాయిధరమ్ తేజ్ చేతిలో కాగడా పట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కనుందట. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్చేశాయి. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Celebrating our Supreme Hero @IamSaiDharamTej b'day with an Intriguing Poster from #SDT15 💥
Title reveal with Sneak peek video 🔜
Mystery Unveils, Summer 2023 ✅@karthikdandu86 @iamsamyuktha_ @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/JVLdsdyLkc
— SVCC (@SVCCofficial) October 15, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

