Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ నుంచి రన్ రన్ ర్యాప్ సాంగ్
Nenu Student Sir | బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) హీరోగా నటిస్తున్న చిత్రం 'నేను స్టూడెంట్ సర్' (Nenu Student Sir). ఇప్పటికే ఈ చిత్రం నుంచి మాయే మాయే, 24/7 ఒకటే ధ్యాస లిరికల్ వీడియో సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది.
Nenu Student Sir | స్వాతి ముత్యం ఫేం బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir). రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అలనాటి అందాల తార భాగ్య శ్రీ కూతురు అవంతిక దస్సానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మాయే మాయే, 24/7 ఒకటే ధ్యాస లిరికల్ వీడియో సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది.
తాజాగా ఈ మూవీ నుంచి నీ జీవితం అంతా పరుగు పందెమేరా.. అనే క్యాప్షన్‌తో రన్ రన్ (RUN RUN Lyrical) అంటూ సాగే ర్యాప్ సాంగ్‌ను మహతి స్వరసాగర్ కంపోజ్ చేయగా.. అసుర పాడాడు. ఈ చిత్రాన్ని జూన్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ.. ఇటీవలే కొత్త లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో సముద్రఖని పోలీసాఫీసర్ అర్జున్ వాసుదేవన్‌గా నటిస్తుండగా.. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ దీప్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాంది ఫేం సతీశ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. నేను స్టూడెంట్ సర్ రాఖీ ఉప్పలపాటికి దర్శకుడిగా డెబ్యూ ప్రాజెక్ట్.. ఈ మూవీకి కృష్ణ చైతన్య కథనందించాడు. ఈ చిత్రానికి అనిత్ మదాడి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ.
రన్ రన్ ర్యాప్ సాంగ్..
నీ జీవితం అంతా పరుగు పందెమేరా!💥
The Highly Energetic Song #RunRun Lyrical Video from #NenuStudentSir! is out now🔥
– https://t.co/Ltv7pJ4XyNJUNE 2nd Release✅#GaneshBellamkonda @avantikadassani #RakhiUppalapati @NaandhiSATISH @SagarMahati #AsuraNawabGang @adityamusic pic.twitter.com/uwfVXYQouT
— 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) May 31, 2023
నేను స్టూడెంట్ సర్ టీజర్..
మాయే మాయే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

