అనసూయ మూవీపై నెగెటివ్ ప్రచారం.. !

అందాల అనసూయ యాంకర్‌గానే కాదు నటిగాను అలరిస్తుంది. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్యాంక్ యూ బ్రదర్ అనే చిత్రాన్ని చేయగా, ఇందులో అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 30న థియేటర్ లో విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన ఆహాలో మే 7న స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అనసూయ గర్భవతిగా కనిపించి అలరించనుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రచార చిత్రాలు నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మరి కొద్ది రోజులలో విడుదల కానున్న థ్యాంక్ యూ బ్రదర్ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఎలివేటర్ బేబీ’ అనే నైజీరియన్ మూవీకి కాపీ అనే కామెంట్స్ వస్తున్నాయి.ఈ చిత్రానికి కాస్త మార్పులు చేర్పులు చేసి థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమా చేశారని, ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అదే అనుమానం కలుగుతుందని నెటిజన్స్ అంటున్నారు. సినిమా రిలీజ్ అయితే కాని అసలు విషయం ఏంటనే దానిపై క్లారిటీ రాదు. ఈ చిత్రానికి గుణ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూర్చాగా, వైవా హర్ష , అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి , ఆదర్శ్ బాలకృష్ణ , కాదంబరి కిరణ్ , అన్నపూర్ణ ,బాబీ రాఘవేంద్ర , సమీర్ ఇతర పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన
జడ్జిమెంట్ డే
ఆక్సిజన్ గంట ఆలస్యం.. గాల్లో కలిసిన 12 ప్రాణాలు
కరోనాపై పదిలం
మూడో దశలో ఒకే రోజు 84వేల మందికి వ్యాక్సిన్
కరోనా ఎఫెక్ట్.. 25 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

