కరోనా ఎఫెక్ట్.. 25 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
25 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌తో నిత్యం లక్షల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు.

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌తో నిత్యం లక్షల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం రైల్వేపై పడుతోంది. ఫలితంగా సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రైల్వేశాఖ రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు నడిచే 25 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, రేణిగుంట, సికింద్రాబాద్, రేపల్లె, ఇతర స్టేషన్ల నుంచి వచ్చే రైళ్లను రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి మే 31వ తేదీ వరకు, మరికొన్ని జూన్ 2వ తేదీ వరకు రద్దయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.
రద్దయిన రైళ్ల వివరాలు
- ట్రైన్ నంబర్ : 07520 – ఔరంగాబాద్ – నాందేడ్ ట్రైన్ ఈ నెల పది నుంచి 31వ తేదీ వరకు రద్దు..
- ట్రైన్ నంబర్ : 07619 – నాందేడ్ – ఔరంగాబాద్ రైలు ఈ నెల 7 నుంచి 28వ తేదీ వరకు..
- ట్రైన్ నంబర్ : 07409 – ఆదిలాబాద్ – నాందేడ్ రైలు ఈ నెల 02 నుంచి 31 వరకు రద్దు.
- ట్రైన్ నంబర్ : 07410 – నాందేడ్ – ఆదిలాబాద్ రైలు ఈ నెల 2 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 02748 – వికారాబాద్ – గుంటూరు రైలు ఈ నెల 2 నుంచి 31 వరకు రద్దు చేశారు.
- ట్రైన్ నంబర్ : 02747- గుంటూరు – వికారాబాద్ వరకు నడిచే రైలు కూడా ఈ నెల 2 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 02735 – సికింద్రాబాద్ – యశ్వంతపూర్ రైలు ఈ నెల 2 నుంచి 30 వరకు..
- ట్రైన్ నంబర్ : 02736 – యశ్వంతపూర్ – సికింద్రాబాద్ రైలును ఈ నెల 3 నుంచి 31 వరకు రద్దు..
- ట్రైన్ నంబర్ : 07407 – తిరుపతి -మన్నార్ గుడి సర్వీస్ ఈ నెల 2 నుంచి 30 వరకు..
- ట్రైన్ నంబర్ : 07408 – మన్నార్ గుడి – తిరుపతికి ట్రైన్ ఈ నెల 3 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 07626 – రేపల్లె – కాచిగూడ ట్రైన్‌ను ఈ నెల 3 నుంచి జూన్ 1 వరకు..
- ట్రైన్ నంబర్ : 07625 – కాచిగూడ – రేపల్లె ట్రైన్‌ను ఈ నెల 2 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 07252 – కాచిగూడ – గుంటూరు ట్రైన్‌ను ఈ నెల 3 నుంచి వచ్చే జూన్ 1 వరకు రద్దు.
- ట్రైన్ నంబర్ : 07251 – గుంటూరు – కాచిగూడ రైలును ఈ నెల 2 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 07002 – సికింద్రాబాద్ – షిర్డీ సాయినగర్ సర్వీస్‌ను ఈ నెల 2 నుంచి 30 వరకు..
- ట్రైన్ నంబర్ : 07001- షిర్డీ సాయినగర్ – సికింద్రాబాద్ రైలు ఈ నెల 3 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 06204 – తిరుపతి – చెన్నై సెంట్రల్ ట్రైన్ ఈ నెల 02 నుంచి 30 వరకు..
- ట్రైన్ నంబర్ : 06203 – చెన్నై సెంట్రల్ – తిరుపతి ట్రైన్ ఈ నెల 2 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 02204 – సికింద్రాబాద్ – విశాఖపట్నం రైలు ఈ నెల 3 నుంచి 31 వరకు..
- ట్రైన్ నంబర్ : 02203 – విశాఖపట్నం – సికింద్రాబాద్ రైలును ఈ నెల 04 నుంచి జూన్ 1 వరకు..
- ట్రైన్ నంబర్ : 07621 – ఔరంగాబాద్ – రేణిగుంట రైలును ఈ నెల 07 నుంచి 28 వరకు..
- ట్రైన్ నంబర్ : 07622 – రేణిగుంట – ఔరంగాబాద్ స్పెషల్ రైలు ఈ నెల 08 నుంచి 29 వరకు..
- ట్రైన్ నంబర్ : 07665 – పర్భని – నాందేడ్ స్పెషల్ ట్రైన్‌ను ఈ నెల 04 నుంచి జూన్ 2 వరకు రద్దు..
అలాగే ఈ నెల 2న బయలుదేరాల్సిన నాందెడ్-తాండూరు రైలును సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తున్నారు. 3న బయలుదేరాల్సిన తాండూరు-పర్బని ట్రెయిన్‌ను కూడా పాక్షికంగా రద్దు చేశారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన
జడ్జిమెంట్ డే
ఆక్సిజన్ గంట ఆలస్యం.. గాల్లో కలిసిన 12 ప్రాణాలు
కరోనాపై పదిలం
మూడో దశలో ఒకే రోజు 84వేల మందికి వ్యాక్సిన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

