రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన
రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన |

హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడినట్టు పేర్కొన్నది. ఇదిలా ఉంగా.. శనివారం పలు చోట్ల తేలిక పాటి వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 63 మిల్లీమీటర్లు, బాన్సువాడ మండలంలో 56.3 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని ఆర్సీపురం, పటాన్చెరులో ఓ మోస్తరు వర్షం కురిసింది.
ఇవి కూడా చదవండి..
జడ్జిమెంట్ డే
ఆక్సిజన్ గంట ఆలస్యం.. గాల్లో కలిసిన 12 ప్రాణాలు
కరోనాపై పదిలం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

