RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). అయితే తాజాగా అక్టోబర్ 29న భారీ అప్డేట్ ఉండబోతుందని ట్విటర్ ద్వారా తెలిపింది టీం.

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR). రాంచరణ్ (Ramcharan), ఎన్టీఆర్ (Jr NTR) మెయిన్ రోల్స్ లో పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ కనిపించనుండగా..కొమ్రంభీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెరువబోతున్నాడు. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ ను ఫైనల్‌గా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
అయితే తాజాగా అక్టోబర్ 29న భారీ అప్డేట్ ఉండబోతుందని ట్విటర్ ద్వారా తెలిపింది టీం. ఇది వరకెన్నడూ చూడని, వినని, ప్రపంచంలోనే ఏ సినిమాకు లేని కలయికను చూసేందుకు రెడీ అవండి. ఇలాంటిది తొలిసారి కానుంది. ఇదే రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎక్జయిటింగ్ క్రేజీ అప్డేట్ ఉండబోతుందని తెలిపారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో రెండు రోజులు ఆగితే తెలుస్తుంది.
Get ready to witness a never seen before and unheard collaboration for any film in the world on this October 29th. This is going to be one of it’s kind! 🤘🏻
— RRR Movie (@RRRMovie) October 27, 2021
Stay tuned for an exciting #RRRMovie update on the same day! 💥💥
మరి రాజమౌళి టీం ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతుందో చూడాలి. జక్కన్న టీం ఇప్పటికే విడుదల చేసినఅల్లూరి సీతారామరాజు, కొమ్రంభీం పాత్రల ఇంట్రడక్షన్ వీడియోలు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Neha Sharma | సెట్స్ లో విచిత్రంగా ప్రవర్తించారు..అప్పుడే తెలిసింది
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Rajamouli SS
- Ramcharan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

