భావోద్వేగ ప్రేమప్రయాణం
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, సువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బు చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఎమోషనల్ లవ్ జర్నీ ‘రోటీ కపడా రొమాన్స్'.
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, సువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బు చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఎమోషనల్ లవ్ జర్నీ ‘రోటీ కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మాతలు. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది. సోమవారం ఈ సినిమాలోని ‘గలీజ్..’ అని సాగేపాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి క్రేజీ హీరో విశ్వక్సేన్ అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాంకాంక్షలు అందించారు.
కొత్త పాయింట్‌తో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని, ఇటీవల కొందరు యూత్‌కి షో వేస్తే వారందరికీ బాగా నచ్చిందని, సాంకేతికంగా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని, దర్శకుడు విక్రమ్‌రెడ్డి ప్రతిభావంతుడని, పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఇదొక భావోద్వేగాలతో కూడి ప్రేమ ప్రయాణమని, తప్పకుండా విజయం సాధిస్తుందని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోశ్‌రెడ్డి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్.ఆర్.ధృవన్, వసంత్.జి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

