Thriller movie | రోడ్ ట్రిప్ నేపథ్యంలో

అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా రామరాజు దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్‌నిచ్చారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రం చిత్రీకరణను సింగిల్షెడ్యూల్లో పూర్తిచేస్తామని, రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా వుంటుందని దర్శకుడు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- road trip
- thriller movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

