Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్.. ట్రెండింగ్‌లో వీడియో
ఒక్క సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంది రితికానాయక్ (Ritika nayak). అశోకవనంలో అర్జుణకల్యాణం సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ భామ రితికా నాయక్. ఈ బ్యూటీ నెట్టింట కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తుంటుంది.
అశోకవనంలో అర్జుణకల్యాణం సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ భామ రితికా నాయక్ (Ritika nayak). ఈ మూవీలో హీరోయిన్ చెల్లెలు పసుపులేటి వసుధ పాత్రలో మెరిసింది. రితికానాయక్ అందంతో ఆకట్టుకోవడమే కాకుండా.. మెస్మరైజ్ చేసే యాక్టింగ్ స్టైల్ తో సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఒక్క సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంది రితికానాయక్.
ఈ బ్యూటీ నెట్టింట కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటూ నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. జీన్స్-టీషర్ట్ లుక్ నుంచి లంగా వోణి లుక్‌లోకి ట్రాన్స్ఫార్మేషన్ అయిన వీడియోను ఇన్‌స్టాగామ్‌లో షేర్ చేసింది.
రితికానాయక్ స్టైలిష్ లుక్ నుంచి సంప్రదాయ లుక్‌లోకి మారి..క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ బార్బీ డాల్‌లా కనిపిస్తోంది. ఇపుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రితికానాయక్ కు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లు వచ్చాయని ఇప్పటికే అప్డేట్ రాగా..కొత్త సినిమాల వివరాలు తెలియాల్సి ఉంది.
రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్ వీడియో..
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్‌లో నిజమెంత ?
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

