NBK 109 | మాన్స్టర్ గురించి చెప్పే టైం ఫిక్స్.. బాలకృష్ణ ఎన్బీకే 109 లుక్ వైరల్
NBK 109 | నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తోన్న తాజా చిత్రం NBK109. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం నుంచి చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ లుక్ ఒకటి విడుదల చేశారు.
NBK 109 | నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటిస్తోన్న తాజా చిత్రం NBK109. బాబీ (Bobby) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడని తెలిసిందే. మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం నుంచి చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ లుక్ ఒకటి విడుదల చేశారు.
మాన్స్టర్ గురించి రేపు ఉదయం 11:27 గంటలకు రివీల్ చేయబోతున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణ గూడ్స్ రైలు నుంచి రెండు బ్యాగులు పట్టుకుని పొగమంచు మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తున్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో
చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ఎన్బీకే 109 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది. బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీపులో నుంచి దిగుతున్నట్టుగా ఉన్న పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వేటగాడు ఎంట్రీ ఇచ్చాడు. అంటూ ఇప్పటికే బాబీడియోల్ పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేస్తోంది బాబీ టీం. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది.
Revealing the 𝐌𝐎𝐍𝐒𝐓𝐄𝐑 ⚒️🪓
The mist will clear TOMORROW at 11:27 AM🔥#NBK109 #NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 #SaiSoujanya @KVijayKartik @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/TLU32bDaM1
— Sithara Entertainments (@SitharaEnts) June 9, 2024
ఎన్బీకే 109 టీం స్వాగతం..
THE HUNTER ENTERS💥
Welcome aboard #BobbyDeol garu 🔥
Your terrific screen presence is set to make our #NBK109 more special for us movie lovers and NBK fans. ❤️🔥#NandamuriBalakrishna @dirbobby @MusicThaman @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts… pic.twitter.com/sIw8DpjWBF
— Sithara Entertainments (@SitharaEnts) April 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

