నిజజీవిత సంఘటనల ‘రెటీనా’
మనీష్, సోనియానాయుడు, ప్రీతి హెస్సోనా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రెటీనా’. అల్లం రాజు దర్శకుడు. పార్వతి నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇవ్వగా, ‘రజాకార్' దర్శకుడు యాట సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు.
మనీష్, సోనియానాయుడు, ప్రీతి హెస్సోనా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రెటీనా’. అల్లం రాజు దర్శకుడు. పార్వతి నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇవ్వగా, ‘రజాకార్’ దర్శకుడు యాట సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ఫేం యశ్వంత్ పెండ్యాల గౌరవ దర్శకత్వం వహించారు.
తదనంతరం అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘భావోద్వేగాలతో కూడుకున్న కథ ఇది. నిజజీవిత సంఘటనలు ఇందులో ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాం’ అని దర్శకుడు అల్లం రాజు చెప్పారు. యోగికత్రి, సతీశ్, పూ జిత, విజయలక్ష్మి, కేవీఎల్ నరసింహారావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె.రెడ్డి, సంగీతం: రాకేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

