ఛత్రపతి రీమేక్ లో రెజీనా కసాండ్రా..?
రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి మళ్లీ 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి మళ్లీ 16 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి సమక్షంలో గ్రాండ్ గా సినిమా లాంఛ్ కూడా అయింది. అయితే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవరు పోషిస్తారనే దానిపై రకరకాల పేర్లు తెరపైకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయాయి.
తాజాగా మరో భామ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు..రెజీనా కసాండ్రా. ఇప్పటికే సోనమ్ కపూర్ తో ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెజీనా. ఛత్రపతి రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్..రెజీనాకు హిందీలో ఇది రెండో సినిమా కానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆర్ఆర్ఆర్ షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
వ్యాక్సిన్ వేయించుకున్న పూజాహెగ్డే.. స్టిల్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

