Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు.
మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం రెండో పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ రేపు విడుదల కానుంది. ఇటీవలే మేకర్స్ లాంఛ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్ సాంగ్.. హీరోహీరోయిన్లపై సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీతో నుపుర్ సనన్ హీరోయిన్గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తుండగా.. మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
సెకండ్ సాంగ్ లుక్ ..
The MASSIEST SONG for INDIA’S BIGGEST THIEF ❤️🔥#TigerNageswaraRao 🥷 2nd Single Promo out today at 7.02 PM 🤩#Veedu #Bheedu #Ivanu #Ivan full song out tomorrow 🔥
A @gvprakash musical 🥁@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AAArtsOfficial @AnupamPKher @NupurSanon… pic.twitter.com/SPwT5lxkgj
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) September 20, 2023
ఏక్ దమ్ ఏక్ దమ్ ట్రాక్..
మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..
FEROCIOUS TIGER’S playful side for his LOVE ✨🥁#TigerNageswaraRao First Single announcement tomorrow at 11:07 AM 🥷⏳
WORLDWIDE HUNT in cinemas from October 20th 🐯🔥@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @gvprakash @MayankOfficl @ArchanaOfficl… pic.twitter.com/wremDRo2GS
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 31, 2023
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
సారా ఇంప్రెసివ్ లుక్..
#TigerNageswaraRao pic.twitter.com/irmTLvmJhJ
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 28, 2023
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023