MASS Jathara | రవన్న మాస్ దావత్ షురూ.. రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేస్తుంది
MASS Jathara| టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Raviteja) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం రవితేజ 75 (RT75). మాస్ జాతర టైటిల్‌తో రాబోతుంది. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా మాస్ జాతర స్టన్నింగ్ లుక్ ఒకటి షేర్ చేశారు. రవన్న మాస్ దావత్ షురూ రా భయ్. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ రాబోతుందంటూ కొత్త లుక్ షేర్ చేశారు.
MASS Jathara| టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi teja) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం రవితేజ 75 (RT75). మాస్ జాతర టైటిల్‌తో రాబోతుంది. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా మాస్ జాతర స్టన్నింగ్ లుక్ ఒకటి షేర్ చేశారు. రవన్న మాస్ దావత్ షురూ రా భయ్. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ రాబోతుందంటూ కొత్త లుక్ షేర్ చేశారు.
రవితేజ భోజనం చేసేందుకు కూర్చుని కోర మీసం మెలేస్తూ కనిపిస్తున్నాడు. అభిమానులు, ఫాలోవర్లకు కావాల్సిన పసందైన విందు భోజనంలా మాస్ జాతర ఉండబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. ఈ సినిమాతో సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తు్న్నాడు. పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్..అవమానం జీరో అంటూ ఇప్పటికే ఓ అప్డేట్ ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
మాస్ మహారాజా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా పాత్ర ఎలా ఉండబోతుందో తాజా స్టిల్‌తో హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హ్యాపీ ఉగాది రా భయ్.. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ పోస్టర్ పెట్టిన క్యా్ప్షన్స్ పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది.
రవన్న మాస్ దావత్..
రవన్న మాస్ దావత్ షురూ రా భయ్….🥁🧨🤙🏻#MASSJathara ~ MASS RAMPAGE GLIMPSE will serve the BIGGEST ENTERTAINMENT platter on JAN 26th🔥
Let’s celebrate 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl’s birthday with loads of SWAG and a BLAST of EXPLOSIVE ACTION 😎 pic.twitter.com/2vSKni0S96
— BA Raju’s Team (@baraju_SuperHit) January 24, 2025
RT75 పోస్టర్..
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎
We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥
వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు… రెడీ అయిపొండ్రి 🥳
We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO
— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024
Read Also :
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

