క్రైమ్ కామెడీ ‘తులాభారం’
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ కామెడీ ‘తులాభారం’ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ కామెడీ ‘తులాభారం’ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మణ్, శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్లో రవితేజ జాయిన్ అయ్యారు. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నామని, రవితేజ కెరీర్లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.
ఇటీవల విడుదల చేసిన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోకు అద్భుతమైన స్పందన లభించిందని, రవితేజను సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. తరుణ్‌భాస్కర్, ప్రియాంకమోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌సాగర్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
క్రైమ్ కామెడీ ‘తులాభారం’
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

