OG | ఎస్ థమన్‌తో రవి కే చంద్రన్ సెల్ఫీ.. ఓజీ ఎక్జయిటింగ్ అప్డేట్ లోడింగ్
OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి (OG). HUNGRYCHEETAH ఓజీ నుంచి ఎస్ థమన్ టీం ఎక్జయిటింగ్ అప్డేట్ అందించబోతుందని తెలియజేశాడు సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్.
OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి (OG). సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. నెట్టింటిని షేక్ చేస్తోంది. HUNGRYCHEETAH ఓజీ నుంచి ఎస్ థమన్ టీం ఎక్జయిటింగ్ అప్డేట్ అందించబోతుందని తెలియజేశాడు సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్.
రవి కే చంద్రన్..థమన్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ ఓజీలో ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఓజీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఓజీ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. ఓజీలో వచ్చే కీలక సన్నివేశాలను ఇప్పటికే ముంబై, పూణే, హైదరాబాద్ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారని తెలిసిందే.
హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కూడా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పవన్ కల్యాణ్ దీంతోపాటు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లులో నటిస్తున్నాడు,
ఓజీ టీజర్..
Something exciting coming from @MusicThaman #HungryCheetah pic.twitter.com/jnmySmEki8
— ravi k. chandran (@dop007) September 27, 2023
ఓజీ గ్లింప్స్..
Welcome aboard, @SriyaReddy!
Your presence in #OG will be a shocker and a banger. 🤙🏻 #FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/YMQwjsSk59
— DVV Entertainment (@DVVMovies) June 13, 2023
#OG #FireStormIsComing #TheyCallHimOG @DVVMovies @dop007 @prakashraaj @PawanKalyan @sujeethsign pic.twitter.com/RfbKwkZ3VB
— Sriya Reddy (@sriyareddy) June 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

