ఏజెన్సీ వాసులకు రానా సాయం
కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రానా కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా పేదలకు సరుకులు అందజేశారు.

కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రానా కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా పేదలకు సరుకులు అందజేశారు. నిర్మిల్ జిల్లాలోని గిరిజన గ్రామవాసులకు రానా టీం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది. 400 కుటుంబాలకు అవసరమైన సరుకులు, మందులను పంపిణీ చేశారు.
కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఈ గ్రామాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రానా ప్రస్తుతం పవన్‌కల్యాణ్ తో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. సాగర్ చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. మరోవైపు వేణు ఊడుగుల డైరెక్షన్ లో తెరకెక్కిన విరాటపర్వం విడుదలకు సిద్దమైంది.
ఇవి కూడా చదవండి..
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
మరో యువ హీరో దగ్గరికి నితిన్ కథ..!
ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు!
రాజస్థానీ ట్రెడిషన్ ను చాటి చెబుతా: జాక్వెలిన్
వకీల్‌సాబ్ డైరెక్టర్ తో నాని..!
యువ హీరోను లాక్ చేసిన మారుతి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!




