RGV | ఆ సినిమాతో బాలీవుడ్లో సౌత్ సినిమాల ఆధిపత్యానికి బ్రేక్ పడింది : రామ్‌గోపాల్‌వర్మ
RGV | అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో చర్చల్లో ఉంటారు. తాజాగా ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల పరంగా భాషాపరమైన విభేదాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
RGV | అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో చర్చల్లో ఉంటారు. తాజాగా ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల పరంగా భాషాపరమైన విభేదాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘పఠాన్’ చిత్ర అపూర్వ విజయం బాలీవుడ్లో దక్షిణాది సినిమాల ఆధిపత్యానికి బ్రేక్ వేసిందని రామ్‌గోపాల్‌వర్మ అభిప్రాయపడ్డారు.
ఆయన మాట్లాడుతూ ‘కరోనా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ‘కాంతార’ ‘కేజీఎఫ్-2’ వంటి చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో బాలీవుడ్లో ఇకముందు సౌత్ సినిమాల ఆధిపత్యమే ఉండబోతుందని అందరూ భావించారు. అయితే ‘పఠాన్’ చిత్రం ఆ అంచనాలను తలక్రిందులు చేసింది. సినిమాలపరంగా దక్షిణాది, ఉత్తరాది అనే భేదాలను నేను నమ్మను. ఎక్కడైనా సినిమా ఒకటే. రాజమౌళి వంటి దర్శకుడు వేరే రాష్ట్రంలో పుట్టినా అదే రకమైన ప్రతిభతో సినిమాలు తీసేవాడు’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

