పర్సంటేజీ సమస్యపై సబ్‌కమిటీ
జూన్ 4న రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలోనే విడుదలవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు సినీరంగంలో పర్సంటేజీ విధానం అమలుపై ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు.
జూన్ 4న రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలోనే విడుదలవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు సినీరంగంలో పర్సంటేజీ విధానం అమలుపై ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశానంతరం దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఎగ్జిబిటర్లు కోరుతున్నట్లుగా పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగానే ఉన్నారు. అయితే ఏ, బీ, సీ సెంటర్లను బట్టి పర్సంటేజీని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని సెక్టార్లతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’ అన్నారు.
21 మందితో సబ్ కమిటీ
పర్సంటేజీ అమలులో విధివిధానాలను చర్చించడానికి 21 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్‌బాబు తెలిపారు. ఇందులో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. ఈ మూడు సెక్టార్ల నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 21 మంది సభ్యులు ఉంటారని, రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుందని డి.సురేష్‌బాబు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

