KondaPolam poster | వైష్ణవ్‌తేజ్, రకుల్ కెమిస్ట్రీ సూపర్..స్టన్నింగ్ లుక్ ఔట్
టాలీవుడ్ (Tollywood) యువ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)నటిస్తోన్న తాజా చిత్రం కొండపొలం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)నటిస్తోన్న తాజా చిత్రం కొండపొలం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 8న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. క్రిష్ టీం ఇప్పటికే వైష్ణవ్ తేజ్, రకుల్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసి పోస్టర్లకు అద్బుతమైన స్పందన వచ్చింది. ఇక క్రిష్ బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు నుంచి తొలిపాటను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.

తాజాగా మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. రకుల్ లంగావోణిలో చెట్టుపై హొయలు పోతూ నవ్వుతూ కనిపిస్తుండగా..రెడీ టీ షర్ట్ లో ఉన్న వైష్ణవ్ తేజ్ ఆమెను ఓరగా చూస్తున్నాడు. అందమైన లొకేషన్ లో పల్లెటూరి అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టుగా ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ ప్రాజెక్టులో వైష్ణవ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్‌గా..రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా కనిపించనున్నారు. కొండపొలం చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

