Narakasura | ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) నటిస్తున్న తాజా చిత్రం ‘నరకాసుర’ (Narakasura). మీ ఆలోచనలే మీ శత్రువులు.. ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో శివ పాత్రలో నటిస్తున్నాడు రక్షిత్. భగవంతా నువ్వు నిర్మించుకున్న ఈ ప్రపంచం.. ఈ ప్రపంచంలో నిన్నే నమ్ముకునే నీ వాళ్లు అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగే డైలాగ్స్‌తో సాగే నరకాసుర ట్రైలర్ (Narakasura Trailer) మూవీపై అంచనాలు పెంచుతోంది.
రక్షిత్ అట్లూరి ఓ వైపు లారీ డ్రైవర్‌గా.. మరోవైపు శత్రువులను చీల్చి చెండాడే వ్యక్తిగా డ్యుయల్ షేడ్స్‌లో కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్స్ షేర్ చేశారు. డైరెక్టర్ సెట్స్‌లో హీరోహీరోయిన్‌కు సీన్ వివరిస్తున్న స్టిల్‌తోపాటు మరో రెండు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రక్షిత్ అండ్ మేకర్స్ టీం ఇప్పటికే లాంఛ్ చేసిన నరకాసుర టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన నిన్ను వదిలి, Greevamu Yanduna పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి Nawfal Raja Ais సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో మలయాళ భామ సంగీర్తన విపిన్, అపర్ణా జనార్దన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నాజర్, శత్రు, శ్రీమాన్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్ బ్యానర్లపై అజ్జా శ్రీనివాస్, కరుమూరు రఘు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
నరకాసుర వర్కింగ్ స్టిల్స్ ..
Here are a few working stills of Actor @RakshitAtluri as ‘Shiva’ from the sets of #Narakasura 🔥
Witness him in action on the big screen from TOMORROW! 💥🔱
🎟️ https://t.co/LS2gvL3w7t@SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja… pic.twitter.com/cbKj3zDMmZ
— BA Raju’s Team (@baraju_SuperHit) November 2, 2023
నరకాసుర ట్రైలర్..
Greevamu Yanduna సాంగ్..
#GreevamuYandhuna Lyrical Song from #Narakasura launched by Actor @Kiran_Abbavaram 💥
Watch here : https://t.co/YKha8wWuG3#NarakasuraOnNov3rd 🔱❤️🔥@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @Shankar_Live… pic.twitter.com/icbV7fz692
— BA Raju’s Team (@baraju_SuperHit) October 21, 2023
రిలీజ్ డేట్ లుక్..
Before Diwali Lights, #Narakasura Ignites! 💥
Worldwide grand release on 𝐍𝐨𝐯 𝟑𝐫𝐝!#NarakasuraOnNov3rd 🔱@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @sumukhaoffl @idealfilmmaker #UshaPictures @tseriessouth pic.twitter.com/yN0tUS850w— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2023
Worldwide grand release on 𝐍𝐨𝐯 𝟑𝐫𝐝!
Release Date Announcement Event Pics 📸📸 #NarakasuraOnNov3rd 🔱@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @sumukhaoffl @idealfilmmaker #UshaPictures @tseriessouth pic.twitter.com/mEpTIPoXzZ
— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2023
నిన్ను వదిలి మెలోడీ ట్రాక్..
నరకాసుర టీజర్