రాజ్‌కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
పోర్న్ కేసులో అరెస్టైన బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో రాజ్‌కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

పోర్న్ కేసులో అరెస్టైన బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో రాజ్‌కుంద్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. పోర్నో గ్రఫిక్ సినిమాలు తీసి పలు యాప్‌లలో వాటిని అప్ లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను జులై 19న అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జూలై 27వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి పంపారు. అయితే రాజ్ కుంద్రా తరపు న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. రాజ్ కుంద్రా బెయిల్ దరఖాస్తు విచారణ రేపు జరుగనుంది.
మరోవైపు కుంద్రా కేసుకు సంబంధించి పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు ముంబై హైకోర్టు యాంటిసిపేటరి (ముందస్తు బెయిల్) బెయిల్ ను మంజూరు చేసింది. సెప్టెంబర్ 20, 2021 వరకు పూనమ్, షెర్లిన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్దేశించింది. రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ సంబంధిత కేసులో షెర్లిన్ చోప్రా మంగళవారం ప్రాపర్టీ సెల్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. దీంతోపాటు తనది అక్రమ అరెస్ట్ గా పేర్కొంటూ రాజ్ కుంద్రా వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో మధ్యాహ్నం 2.30 విచారణ జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

