Lal Salaam | ఊళ్లో ఒక్క మగాడు లేడు రా.. రజినీకాంత్ లాల్‌సలామ్ ట్రైలర్
Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్‌సలామ్ (Lal Salaam). ప్రమోషన్స్‌లో భాగంగా లాల్ సలామ్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ఊళ్లో ఒక్క మగాడు లేడు రా.. మందిని మొత్తం తోలుకపోయి బొక్కలో తోస్తున్నరనే అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్.
Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్‌సలామ్ (Lal Salaam). ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా లాల్ సలామ్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ఊళ్లో ఒక్క మగాడు లేడు రా.. మందిని మొత్తం తోలుకపోయి బొక్కలో తోస్తున్నరనే అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్. విలేజ్, క్రికెట్, కమ్యూనిజం చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా రాబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
క్రికెట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి. విష్ణు విశాల్, విక్రాంత్ పాత్రలతో సినిమా రసవత్తరంగా సాగనున్నట్టు ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రంలో లెజెండరీ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో కపిల్ దేవ్ క్రికెట్ కోచ్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే లాల్ సలామ్ షూటింగ్ లొకేషన్లో దిగిన ఓ వర్కింగ్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌తోపాటు ఫస్ట్ సింగిల్ THER THIRUVIZHA సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సంప్రదాయ ఫ్లేవర్‌లో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
లాల్‌సలామ్ ట్రైలర్..
వివేక్ రాసిన THER THIRUVIZHA పాటను ఏఆర్ రెహమాన్ కంపోజిషన్‌లో శంకర్ మహదేవన్, ఏఆర్ రెహానా, దీప్తి సురేశ్ యోగి శంకర్ పాడాడు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్. ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది.
లాంగ్ గ్యాప్ తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో లాల్సలామ్పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)లో నటిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతోపాటు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తలైవా 171లో కూడా నటిస్తున్నాడు.
THER THIRUVIZHA లిరికల్ వీడియో సాంగ్..
‘THER THIRUVIZHA’ from Lal Salaam is here to kickstart the festive vibes! ☀️🌾✨ Let the rural beats ignite the celebration! 🥁🔥✨#TherThiruvizhaOUTNOW ▶️ https://t.co/4BN3YUHM3v
An @arrahman musical 🎶
Singers 🎤 @Shankar_Live @RaihanahShekar @deepthisings @iamyogi_se… pic.twitter.com/CRNArPqh8s— Lyca Productions (@LycaProductions) December 18, 2023
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

