టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దీంతోపాటు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
రాజశేఖర్ కొత్త ప్రాజెక్టు టైటిల్ మర్మాణువు. ఓ మహారాజు నవ్వుతున్నట్టుగా ఉన్న పుర్రె లుక్ సరికొత్తగా ఉంది.
కేరాఫ్ కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలను అందించిన వెంకటేశ్ మహా ఈ చిత్రానికి డైరెక్టర్.
పురాతన యుగాల బ్యాక్ డ్రాప్ లో మ్యాజికల్ సీక్రెట్స్ తో ఉన్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. మహాయణ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానిక మిక్కీ జే మేయర్ ప్రొడ్యూసర్.
రాజశేఖర్ మరోవైపు కన్మణి దర్శకత్వంలో నటించిన అర్జున సినిమా మార్చిలో విడుదల కావాల్సి ఉండగా..లాక్డౌన్ తో వాయిదా పడ్డది.