రాధే శ్యామ్ నిర్మాతలకు 25 కోట్లు అదనపు లాభం.. ఎలాగో తెలుసా..?
Radhe Shyam Movie Collections | రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ రాధే శ్యామ్. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. ముఖ్యంగా ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చాలామంది ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఆశించిన రెస్పాన్స్ రాలేదు. కానీ ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే రాధాకృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. అద్భుతమైన సెట్లు.. దానికి మించిన విజువల్ ఎఫెక్ట్స్ రాధే శ్యామ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ సినిమా నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మ్యాజికల్ లవ్ జర్నీకి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.
అమెజాన్‌లో ఈ ప్రేమకథను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. అంతా రాధే శ్యామ్‌తో ప్రేమలో పడిపోతున్నారు. ఈ సినిమా ఎర్లీ విండో (అనుకున్న తేదీ కంటే ముందు) అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ చేయడం వల్ల మరో 25 కోట్లు అదనంగా దర్శక నిర్మాతలకు లభించాయి. రాధే శ్యామ్ సినిమాతో నిర్మాతలు పూర్తిగా సేఫ్ అయిపోయారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు.
Read More :
“Pooja Hegde | ప్రభాస్‌తో బాహుబలి 3 చేయాలని ఉందట..!”
Prabhas | ఆదిపురుష్ నాకు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు : ప్రభాస్”
“రాధే శ్యామ్ సినిమా రిజల్ట్‌పై ప్రభాస్, పూజా హెగ్డే రియాక్షన్ ఇదీ..”
Pooja Hegde | తెల్ల చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న పూజా హెగ్డే..”
“హైయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ 10 సినిమాలివే.. తొలి 3 స్థానాల్లో ప్రభాస్..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

