e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News సెల‌బ్రిటీ స్టేట‌స్ అంటే అర్థం చెప్పిన‌ రాశీఖ‌న్నా

సెల‌బ్రిటీ స్టేట‌స్ అంటే అర్థం చెప్పిన‌ రాశీఖ‌న్నా

సెల‌బ్రిటీ స్టేట‌స్ అంటే అర్థం చెప్పిన‌ రాశీఖ‌న్నా

ఇటీవ‌లే థాంక్యూ సినిమా కోసం విదేశాల కు వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖ‌న్నా. ఇక్క‌డ‌కు రాగానే సేవా కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో ముందుకొచ్చి సాయం చేసినపుడే సెల‌బ్రిటీ స్టేట‌స్ కు స‌రైన అర్థం ఉంటుంద‌ని చెప్పింది. ఎవ‌రైనా అత‌డు కానీ, ఆమె కానీ సెల‌బ్రిటీ అని పిల‌వ‌బ‌డితే, అది త‌న చుట్టూ ఉన్న వారికి సాయం చేసిన‌పుడే. కొంద‌రు సెల‌బ్రిటీలు చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం.

ఈ క‌ష్ట స‌మ‌యంలో అంద‌రికీ చేరువ కావ‌డానికి సోష‌ల్ మీడియా చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మంచి అభిమానులున్న సెల‌బ్రిటీలు చాలా మందికి రోల్‌ మోడ‌ల్స్ గా నిలుస్తున్నారని చెప్పింది. చాలా మంది సెల‌బ్రిటీలు ముందుకొచ్చి త‌మ‌వంతు సాయం చేయాల‌ని కోరింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక్క వ్య‌క్తి ఏం చేయ‌లేరు. అంద‌రం క‌లిసి సాయం చేయాల్సిన స‌మ‌యం. ఎన్జీవోస్ సాయంతో నా వంతుగా హెల్ప్ చేస్తున్నా. ఆక‌లిని తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని చెప్పు కొచ్చింది.

ఇవి కూడా చదవండి..

రాజస్థానీ ట్రెడిష‌న్ ను చాటి చెబుతా: జాక్వెలిన్

వ‌కీల్‌సాబ్ డైరెక్ట‌ర్ తో నాని..!

యువ హీరోను లాక్ చేసిన మారుతి..!

డ‌బ్బింగ్ స్టూడియో వ‌ద్ద‌ అమీర్‌ఖాన్‌..ఫొటోలు వైర‌ల్

ప‌వ‌న్‌-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

స్ట‌న్నింగ్ స్టిల్స్ తో జాన్వీక‌పూర్ ప‌ర్యావ‌ర‌ణ సందేశం

విరాట‌ప‌ర్వం పై పుకార్లు..డైరెక్ట‌ర్ వేణు క్లారిటీ..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సెల‌బ్రిటీ స్టేట‌స్ అంటే అర్థం చెప్పిన‌ రాశీఖ‌న్నా

ట్రెండింగ్‌

Advertisement