జాంబీ రెడ్డి డైరెక్టర్ నుండి రేపు ఆసక్తికర అనౌన్స్మెంట్

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకులలో సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ కూడా వైవిధ్యంగా ఉన్నాయి. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్.. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కల్కి అనే చిత్రం చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక రీసెంట్గా జాంబీల నేపథ్యంలో జాంబీ రెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఈ మూవీ సత్తా చాటుతుంది.
ప్రశాంత్ వర్మ నాలుగో సినిమాకు సంబంధించి కొన్నాళ్ల నుండి జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో మేకర్స్ #PV4 ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రేపు దర్శకుడి బర్త్ డే సందర్భంగా సినిమా అనౌన్సమెంట్ తో పాటుగా టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారట. అలాగే ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా ఓ పోస్టర్ ద్వారా ప్రకటిస్తారట. ఈ అనౌన్స్మెంట్ చూస్తుంటే ‘#PV4’ చిత్రాన్ని కూడా న్యూ జోనర్ లో తెరకెక్కించబోతున్నట్లు అర్థం అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఇంటికి దగ్గర్లోనే టీకా
20 ఏండ్ల కిందటిదైనా దర్యాప్తు చేస్తాం!
రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఐదుగురి దుర్మరణం
నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
కరోనా మార్గదర్శకాలు జూన్ 30 వరకు పొడగించిన కేంద్రం
తుఫాను సమయంలో పుట్టిన శిశువులకు ‘యాస్’ పేరు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

