కల్యాణ వైభోగమే..

ఆనంద్ దేవరకొండ, గీత్ సైని జంటగా నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడు. అగ్ర హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కల్యాణం’ అనే పల్లవితో సాగే సెకండ్ సింగిల్‌ను ఈ నెల 18న కథానాయిక సమంత విడుదలచేయనున్నది.‘మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే అనుబంధాలు, ఆప్యాయతలకు దర్పణంలా ఉండే చిత్రమిది. చక్కటి వినోదంతో పాటు హృదయాల్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సిధ్‌శ్రీరామ్, మంగ్లీ ఆలపించిన ‘కల్యాణం’ పాట సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని తెలిపారు. శాన్వి మేఘన, సునీల్, నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, సంగీతం: రామ్ మిరియాల, సిద్దార్థ్, అమిత్ దాసాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

