Prithviraj Sukumaran| మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal), పృథ్విరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన చిత్రం లూసిఫర్. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కర్షం కురిపింది. ఈ మాలీవుడ్ స్టార్ హీరోల కాంబోలో వస్తోన్న సీక్వెల్ L2E: Empuraan. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
షూటింగ్ కోసం పృథ్విరాజ్ సుకుమారన్ త్రివేండ్రంలో ల్యాండ్ అయ్యాడు. సిటీలోని మరియన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చిత్రీకరణ కొనసాగుతుండగా.. లొకేషన్లో పృథ్విరాజ్ అండ్ టీంకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇటీవలే The goat Life సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్ . మరి ఈ సారి డైరెక్టర్‌గా ఎలాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ 2తోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే సలార్ 2 షూట్లో కూడా జాయిన్ కాబోతున్నాడని ఇండస్ట్రీ సర్కిల్ టాక్. మరోవైపు మోహన్ లాల్ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మోహన్ లాల్ చేతిలో తెలుగు, మలయాళ బైలింగ్యువల్ ప్రాజెక్ట్ వృషభ (VRUSHABHA) ఉంది. మరోవైపు Ram: Part 1 లో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తయింది. Ram: Part 2కూడా లైన్లో ఉంది. వీటితోపాటు Barroz సినిమా కూడా చేస్తున్నాడు.
లొకేషన్లో పృథ్విరాజ్ అండ్ టీం..
.@PrithviOfficial at Trivandrum for #Empuraan #L2E shoot.#PrithvirajSukumaran pic.twitter.com/Cyv6RIo2bg
— Sharon (@sharon______n) May 14, 2024
#L2E All Set For The Start…💥🔥@Mohanlal @PrithviOfficial #Mohanlal #PrithvirajSukumaran #Tovino pic.twitter.com/BnKs3ahxrU
— Jithin T (@itsjithin2255) May 14, 2024
మోహన్‌లాల్ జిమ్ వర్కవుట్స్..
A 63 year old man is getting READY for upcomings.. 👏🔥#Mohanlalpic.twitter.com/58SbINIjRq
— AB George (@AbGeorge_) July 25, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023
ప్లాన్ విజువలైజేషన్ ఇలా..
Academy Award-winning film ‘Moonlight’s Executive Producer #NickThurlow joins forces with #VRUSHABHA
Releasing in more than 4500 screens worldwide in Malayalam, Telugu, Kannada, Tamil and Hindi in 2024.
@Mohanlal #RoshanMeka @shanayakapoor @TheZaraKhan @raginidwivedi24 pic.twitter.com/Qt0VuRWeFh
— 123telugu (@123telugu) August 7, 2023
Vrushabha takes its first step towards the frame! As the clapboard snaps shut for #Vrushabha, we ask for your love and blessings. pic.twitter.com/RM1uIkeJp2
— Mohanlal (@Mohanlal) July 23, 2023
It’s official!
Balaji Telefilms partners with Connekkt Media and AVS Studios for #VRUSHABHA – a Pan India bilingual Telugu Malayalam Film starring megastar Mohanlal.
High on emotions and VFX, the film is an Epic Action Entertainer transcending generations.
Touted to be one of… pic.twitter.com/cbW9Ygglhi— Sreedhar Pillai (@sri50) July 3, 2023
An Action Packed Wrap! Lalettan @Mohanlal ‘s and @roshannmeka13 ‘s#Vrushabha concludes its month long first shooting schedule with filming one of Indian Cinema’s biggest Action sequences
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia… pic.twitter.com/aJiSZw6ghr— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023
Lalettan @Mohanlal #Vrushabha Look 🔥🫅🏻
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia @balajimotionpic #AvsStudios @FilmDirector_NK #VishalGurnani #JuhiParekhMehta #AbhishekVyas @EktaaRKapoor #ShobhaKapoor #ShyamSunder #VarunMathur… pic.twitter.com/VVtr8m3hgR— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023