డిఫరెంట్ లుక్‌లో ఏక్ మినీ కథ హీరో.. ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్

‘వర్షం’ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ ”పేపర్ బాయ్” సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంతోష తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్గా ఏక్ మినీ కథ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ వలన ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలైంది. బోల్డ్ కథలో ఆత్మనూన్యతా భావం గల యువకుడిగా సంతోష్ శోభన్ నటన ప్రేక్షకులను మెప్పించింది.
తాజాగా తన నూతన చిత్రం ప్రేమ్ కుమార్ అనే టైటిల్‌తో తెరకెక్కనుందని తెలియజేశాడు సంతోష్ శోభన్. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. సారంగ ఎంటర్టైన్మెంట్స్ పై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇందులో సంతోష్ ..పెళ్లి కొడుకు గెటప్ లో చేతిలో తాళి పట్టుకొని భూతద్దంలో చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ కార్టూన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. చిత్రంలో పెళ్లి సమస్యతో సతమతమయ్యే అబ్బాయిగా.. అందర్నీ నవ్వించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. లాక్ డౌన్ తర్వాత మిగతా భాగం షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చగా.. కిట్టు విస్సాప్రగడ పాటలు రాస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు
ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

