Prasanth Varma | టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Tejasajja), ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) కాంబినేషన్లో వచ్చిన చిత్రం హనుమాన్ (HanuMan). తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా ఈ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టడటమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
హనుమాన్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ 5తోపాటు జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా రేడియో సిటీ ప్రశాంత్ శర్మకు ఉత్తమ దర్శకుడు అవార్డును ప్రదానం చేసింది. హనుమాన్ చిత్రానికి తొలి అవార్డును అందుకున్నట్టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. హనుమాన్కు తొలి అవార్డు.. ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆక్టోపస్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
హనుమాన్ చిత్రానికి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో 9.6 రేటింగ్ ఇవ్వగా.. ఐఎండీబీ 9.0 రేటింగ్ ఇచ్చింది. ఇక పేటీఎమ్ 93 శాతం, గూగుల్ 4.9 రేటింగ్ ఇచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.
గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
First award for #HanuMan 🙂
Thank you @radiocityindia 🤗#IconAwards #BestDirector pic.twitter.com/xCqgCHkoro
— Prasanth Varma (@PrasanthVarma) March 21, 2024
#HANUMAN Creating Havoc Online 💥
The Ultimate Superhero Tale receives Top Ratings on all popular platforms 🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManRAMpage #HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809… pic.twitter.com/9uNMSPXved— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2024
#HANUMAN stands tall with outstanding reception from the overseas 🔥
The Superhero flick breaches $1 MILLION with advance sales of Saturday 💥💥
HISTORY IS BEING MADE!!
A @PrasanthVarma film
🌟ing @tejasajja123Overseas Release by @Primeshowtweets & @NirvanaCinemas… pic.twitter.com/vsk0XP4Y0L
— Primeshow Entertainment (@Primeshowtweets) January 13, 2024
హనుమాన్ ట్రైలర్..
When DARKNESS eclipses DHARMA, The ANCIENTS shall RISE again 🔥
Embark on a surreal odyssey,#HanuManTrailer Out Now ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #HanuMan In cinemas from JAN 12, 2024 💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/7rNODREH2r— BA Raju’s Team (@baraju_SuperHit) December 19, 2023
Avakaya Anjaneya సాంగ్ లుక్..
Massy beats repu #AvakayaAnjaneya
3rd Single from #HANUMAN Releasing Tomorrow, 28th NOV @ 4:05 Pm🎶
A @PrasanthVarma Film @anudeepdev 🥁#HANUMAN from JAN 12th,2024💥@Niran_Reddy @Primeshowtweets @RKDStudios pic.twitter.com/YRSN61UVXb
— Teja Sajja (@tejasajja123) November 27, 2023
Sound mixing for #HanuMan has begun! 🙏🏽
Experience the immersive audio journey we are creating in #DolbyAtmos ! 😊@Primeshowtweets pic.twitter.com/fGCyU8O2NS
— Prasanth Varma (@PrasanthVarma) November 23, 2023
హనుమాన్ అండర్ వాటర్ షాట్స్..
After a phenomenal response to the epic teaser
Team #HanuMan shot a breath-taking underwater sequence on a grand scale that will leave the audience spellbound 💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/ry4K18UGg3— Vamsi Kaka (@vamsikaka) December 20, 2022
హనుమాన్ టీజర్.. వీడియో