దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం
వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాసర్పై పోలీసులు భౌతిక దాడి కి పాల్పడటం అత్యంత గర్హనీయమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన ఒక ప్రజాప్రతినిధిపై ఇలా దాడికి తెగబడటం ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డా రు.
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వరంగల్ ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాసర్పై పోలీసులు భౌతిక దాడి కి పాల్పడటం అత్యంత గర్హనీయమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన ఒక ప్రజాప్రతినిధిపై ఇలా దాడికి తెగబడటం ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డా రు. కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్షాల గొంతు నొకేందు కు ఇటువంటి ప్రమాదకరమైన కొత్త సంసృతికి తెరలేపారని విమర్శించారు. పోలీసులపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

