Prabhas | ప్రభాస్ బ్యాక్ టు సెట్స్..షూట్లో చేరే టైం ఫిక్స్..!
కృష్ణంరాజు ఇటీవలే కన్నుమూయడంతో ప్రభాస్ (Prabhas) ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సలార్ సినిమా షూటింగ్‌ను మేకర్స్ సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా చేశారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ మళ్లీ షూటింగ్‌తో బిజీ కానున్నాడు. తాజాగా ప్రభాస్ షూట్లో జాయిన్ అవుతున్నాడన్న అప్డేట్ బయటకు వచ్చింది.
పెద్దనాన్న కృష్ణంరాజు లేడన్న బాధలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas). కృష్ణంరాజు ఇటీవలే కన్నుమూయడంతో పభాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సలార్ సినిమా షూటింగ్‌ను మేకర్స్ సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేశారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ మళ్లీ షూటింగ్‌తో బిజీ కానున్నాడు. తాజాగా ప్రభాస్ షూట్లో జాయిన్ అవుతున్నాడన్న అప్డేట్ బయటకు వచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సలార్ (Salaar)షూటింగ్లో ప్రభాస్ నేటి నుంచి పాల్గొననున్నాడట. ఇవాళ్టి నుంచి సినిమాలోని కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు ఇన్సైడ్ టాక్. కేజీఎఫ్,కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మరోసారి పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్‌తో రికార్డులు బద్దలు కొట్టేందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ప్రభాస్ వీటితోపాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టు కే కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీ రోల్స్‌లో నటిస్తున్నారు. మరోవైపు తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ డ్రామాగా వస్తున్న ఆదిపురుష్ కూడా లైన్లో ఉంది. ఈ సినిమాల షూట్‌పై కూడా అప్ డేట్ రావాల్సి ఉంది.
Read Also : Aishwarya Trisha selfie | సెట్స్‌లో ఐశ్వర్యరాయ్, త్రిష సెల్ఫీ..క్రేజీ కాంబో కోసం వెయిటింగ్
Read Also : The Ghost Training video | ‘ది ఘోస్ట్’ కోసం నాగార్జున ట్రైనింగ్..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Also : KARAN JOHAR | ఆ వారసుడిపై కన్నేసిన కరణ్ జోహార్..నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

