Trisha | ‘చంద్రముఖి 2’గా భయపెట్టబోతున్న త్రిష..!
సీక్వెల్ చంద్రముఖి 2ను పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. చంద్రముఖి 2 (Chandramukhi 2)కు కూడా పి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.
పి వాసు (P Vasu) డైరెక్షన్లో వచ్చిన చిత్రం చంద్రముఖి (Chandramukhi).తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో తెరకెక్కిన ఈ ప్రాజెక్టు బాక్సాపీస్‌ను షేక్ చేసింది. ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ చంద్రముఖి 2ను పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. చంద్రముఖి 2 (Chandramukhi 2)కు కూడా పి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీ పెంచుతోంది.
రాఘవా లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్లో ఏ భామ నటిస్తుందన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఓ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా టాక్ ప్రకారం తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన అందాల సుందరి త్రిష (Trisha) హీరో రాఘవా లారెన్స్ తో రొమాన్స్ చేయబోతుందట. చంద్రముఖిగా జ్యోతిక ఏ రేంజ్లో ప్రేక్షకులను రక్తి కట్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇపుడు త్రిష అందరినీ ఎలా భయపెట్టించబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. కాగా కొన్నాళ్ల క్రితం కోవిడ్ -19 బారిన పడ్డ త్రిష సినిమాలను తగ్గించింది. ప్రస్తుతం కోలుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. చంద్రముఖి 2 కోసం త్రిష భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుందడగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చంద్రముఖి 2లో లెజెండరీ కమెడియన్ వడివేలు మరోసారి కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా…తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Also : Ram Pothineni | పవన్ డైరెక్టర్‌తో రామ్ సినిమా..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Also : Samantha | దుబాయ్‌లో సమంత..ఇంతకీ ఎవరిని కలిసిందో తెలుసా..?
Read Also : Prabhas | స్టార్ డైరెక్టర్లు, హీరోలతో ప్రభాస్..ఇంతకీ స్పెషలేంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

