Pooja Hegde | అమ్మమ్మను తలచుకొని ఎమోషనల్ అయిన బుట్ట బొమ్మ.. ఓదార్చుతున్న ఫ్యాన్స్
Pooja Hegde Grandmother | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అమ్మమ్మను తలచుకొని ఎమోషనల్ అయ్యింది. పూజా హెగ్డే అమ్మమ్మ రెండేళ్ల క్రితమే మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నేడు తలచుకుంటూ బుట్ట బొమ్మ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
Pooja Hegde Grandmother | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అమ్మమ్మను తలచుకొని ఎమోషనల్ అయ్యింది. పూజా హెగ్డే అమ్మమ్మ రెండేళ్ల క్రితమే మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని నేడు తలచుకుంటూ బుట్ట బొమ్మ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ”నిన్ను మిస్ అవుతున్న అజ్జి నీతో గడిపిన ఆ మధుర క్షణాలను ఎప్పటికి మరచిపోలేను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ బుట్ట బొమ్మను అభిమానులు ఓదార్చుతున్నారు.
ఇక పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసి కీ జాన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఆ తర్వాత తెలుగులో మహేశ్‌తో గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేసినప్పటికీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో సినిమాలు ఏమీ లేవు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

