ఆ లోటు తీరిపోయింది
‘నా కెరీర్లో బెస్ట్ కేరక్టర్ ‘దేవా’లో చేస్తున్నాను. డైరెక్టర్ రోషన్‌కు థ్యాంక్స్. ఓ ఇరవైఏళ్ల తర్వాత నా గురించి మాట్లాడాల్సొస్తే ముందు ‘దేవా’లోని పాత్ర గురించే మాట్లాడతారు’ అంటున్నది అందాలరాశి పూజాహెగ్డే. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘దేవా’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా..
‘నా కెరీర్లో బెస్ట్ కేరక్టర్ ‘దేవా’లో చేస్తున్నాను. డైరెక్టర్ రోషన్‌కు థ్యాంక్స్. ఓ ఇరవైఏళ్ల తర్వాత నా గురించి మాట్లాడాల్సొస్తే ముందు ‘దేవా’లోని పాత్ర గురించే మాట్లాడతారు’ అంటున్నది అందాలరాశి పూజాహెగ్డే. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘దేవా’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న పూజా.. ఇందులోని తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడింది. ‘అభినయానికి ఆస్కారమున్న పాత్రలు చాలా చేశాను. కానీ ఒక నటిగా నా ఆకలి మాత్రం అవి తీర్చలేకపోయాయి.
జీవితంలో ఓ అసంతృప్తి ఉండేది. ఆ లోటుని ‘దేవా’ భర్తీ చేసేసింది. ఇందులో మధ్యతరగతి యువతిగా నటిస్తున్నాను. నా పాత్రలో ఎన్నో సంఘర్షణలుంటాయి. కథలో కీలకమైన పాత్ర. ఓ విధంగా ఇది నా కథ. మంచి అవకాశం ఇచ్చిన రోషన్‌కీ, హీరో షాహిద్కీ థ్యాంక్స్..’ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. రాయ్ కపూర్ ఫిలింస్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Deva
- Pooja hegde
- shahid Kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

