విజయేంద్రప్రసాద్ స్టోరీకి పవన్‌కల్యాణ్ ఇంప్రెస్..?
ఇండియాలో ఉన్న టాప్ రైటర్లలో విజయేంద్రప్రసాద్ ఒకరు. దర్శకదిగ్గజం రాజమౌళి సినిమాలన్నింటికి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుంటారు.

ఇండియాలో ఉన్న టాప్ రైటర్లలో విజయేంద్రప్రసాద్ ఒకరు. దర్శకదిగ్గజం రాజమౌళి సినిమాలన్నింటికి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుంటారు. పాన్ ఇండియా స్థాయి తెలుగు సినిమాలతోపాటు ఇతర భాషల చిత్రాలకు కథలు రాస్తూ బిజీ షెడ్యూల్ లో ఉంటారు విజయేంద్ర ప్రసాద్. ఈ స్టార్ రైటర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అప్ డేట్ ఆడియెన్స్ కు అందించారు.
అందేంటో తెలుసా..? పవన్ కల్యాణ్ కోసం స్టోరీ సిద్దం చేశారని ఆయన చెప్పారు. అంతేకాదు పవన్ కల్యాణ్ ను కలిసి కథ కూడా వినిపించారట. పవన్ కల్యాణ్ కు స్క్రిప్ట్ ఇంప్రెసివ్ గా అనిపించడమే కాదు..తన పాత్ర కూడా బాగా నచ్చిందని ఇన్ సైడ్ టాక్. అయితే పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్-పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు..ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ కథనందించిన ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉంది. రెండు పాటలు మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందీ ప్రాజెక్టు.
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

