Unstoppable Season2 | ‘అన్‌స్టాపబుల్’ సీజన్-2 కు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ గెస్ట్లుగా రాబోతున్నారా?
Unstoppable Season2 Guests | నందమూరీ నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన 'అన్‌స్టాపబుల్' షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ప్రకటించినప్పుడు బాలయ్య హోస్ట్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటీ బాలయ్య హోస్ట్‌గా చేస్తున్నాడా? నిజమేనా? అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు.
Unstoppable Season2 Guests | నందమూరీ నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ప్రకటించినప్పుడు బాలయ్య హోస్ట్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటీ బాలయ్య హోస్ట్‌గా చేస్తున్నాడా? నిజమేనా? అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. బాలయ్యకు కోపం ఎంతుందో.. ప్రేమ అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది బాలయ్యది చిన్న పిల్లాడి మనస్థత్వం అంటుంటారు. కాగా ఈ షోతో బాలకృష్ణలోని మరో కోణాన్ని చూశాం. బాలయ్య ఎంత సరదా మనిషి అని ఈ షోతో చాలా మంది ప్రేక్షకులకు తెలిసింది.
‘ఆహా’ వేదికగా ప్రారంభమైన ఈ షోకు విశేష ఆదరణ వచ్చింది. ఈ క్రమంలో ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ స్టార్ట్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రెంబో సీజన్‌ను ఇంకాస్త గ్రాండియర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో సీజన్-2 ప్రారంభం కానుంది. ఇప్పటికే సెలబ్రెటీల లిస్టును కూడా ప్రిపేర్ చేసినట్లు టాక్. కాగా ఈ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అల్లుఅరవింద్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉందని తెలిసిన విషయమే. ఈ క్రమంలో అల్లుఅరవింద్ అడగడంతో ఈ ఇద్దరూ సీజన్-2లో గెస్ట్లుగా రావడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.
కాగా సెప్టెంబర్ 26వ తేదీ నుండి అన్‌స్టాపబుల్ సీజన్-2 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. దుబాయ్‌లో గాని, టర్కిలో గాని ఓపెనింగ్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నట్లు టాక్. సీజన్-1కు విపరీమైన రెస్పాన్స్ రావడంతో సీజన్-2 కోసం అల్లుఅరవింద్ బాగానే ఖర్చు పెడుతున్నాడట. ఇక ప్రస్తుతం బాలయ్య ‘NBK107’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా ఉండనుందట. ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది.
Read Also:
VT13 | యుద్ధ విమానాల మధ్యలో వరుణ్‌తేజ్.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘VT13’ ప్రీ లుక్ పోస్టర్
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఇదేనా?
Gharshana-2 | వెంకటేష్- గౌతమ్‌మీనన్ ‘ఘర్షణ’ మూవీ సీక్వెల్ తెరకెక్కనుందా?
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
సీతారామం సినిమాకు సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ చెప్పిన సమాధానమిదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

