పాపం ప్రతాప్.. విడుదల తర్వాత వీరప్రతాప్
తిరువీర్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్'. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకుడు. రాకేశ్రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది.
తిరువీర్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గ నరేష్ దర్శకుడు. రాకేశ్రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మాతలు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నది. ‘పిల్ల ఎక్కడుంది..’ అంటూ సాగే పాటను శనివారం మేకర్స్ విడుదల చేశారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘గత ఏడాది మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది. దీంతో ఊళ్లోవాళ్లంతా నా గురించే మాట్లాడుకున్నారు. అంతా ‘పాపం ప్రతాప్’ అని మాత్రమే అన్నారు కానీ.. నా సమస్యకు పరిష్కారం చెప్పినవాళ్లు మాత్రం లేరు. ఈ నెల 17న నా ‘బుజ్జమ్మ’తో మీ ముందుకు, మీ ఊర్లో థియేటర్లలో వస్తాను. అప్పటివరకూ ‘పాపం ప్రతాప్’ అన్నవాళ్లతోనే వీరప్రతాప్ అనిపించుకుంటా’ అన్నారు. సుద్దాల అశోక్తేజ సాహిత్యం, కేఎం రాధాకృష్ణ సంగీతం, రామ్ మిర్యాల గానంతో ఈ పాట పదికాలాల పాటు నిలిచేలా రూపొందిందని, సినిమా కూడా చాలా బాగా వచ్చిందని దర్శకుడు దుర్గా నరేష్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

