Home
Cinema
Pan India Feature Film Announced On Vanajeevi Ramaiah Grand Celebration Of Vanajeevi Haritha Award
ఫీచర్ ఫిల్మ్‌గా వనజీవి రామయ్య
కోటి మొక్కల రామయ్యగా దేశవ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరిస్తూ రూపొందించిన లఘు చిత్రం ‘వనజీవి రామయ్య’. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిడిగొండ నరేశ్‌కుమార్ ప్రజాపతి నిర్మించారు.
కోటి మొక్కల రామయ్యగా దేశవ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య సేవలను స్మరిస్తూ రూపొందించిన లఘు చిత్రం ‘వనజీవి రామయ్య’. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిడిగొండ నరేశ్‌కుమార్ ప్రజాపతి నిర్మించారు.
గద్దర్ అవార్డ్స్‌లో ఈ సినిమా ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. బుధవారం వనజీవి రామయ్య జయంతిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత.. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెప్రకృతి వనాలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నామని దర్శకుడు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

